డివిజనల్ ప్రజావాణిలో 6 వినతులు నమోదు రేషన్ కార్డులు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల చెల్లింపులపై ప్రజల ఫిర్యాదులు..
మంజీరా తీరంలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం కల్దుర్కి వద్ద అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..