బోధన్‌లో ఒక్క ఆసుపత్రికే చర్యలా..? మిగతా 29 ఆసుపత్రులు కనబడట్లేదా? అర్హత లేని వైద్యుల దోపిడీకి జిల్లా వైద్య శాఖ ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదు?