V1News Telangana

నేరం

ఓసిపి 5 కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలి /// ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడి పట్టించుకోని ఓబి అధికారులు సింగరేణి యాజమాన్యం /// మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి///

మోతాదుకు మించి నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులకు పట్టింపు లేదా? అంతర్గం మురుమూరు నల్ల మట్టి ఎటు పోతుంది మట్టి తరలింపు ఏ నాయకుడు పర్మిషన్ ఇచ్చారో ? బహిరంగ అమ్ముకుంటున్న మట్టిని మని తో కప్పుతున్న మ్యాటర్ ? ప్రాభుత్వం ఫ్రీ ఇచ్చిన లోడింగ్ లో పైసలు బరబర్ కట్టాల్సిందే ? ఒక లోడ్ కు 4 వేల నుండి 8 వేల వరకు వసూలు బహిర్గతం ఇన పైసలు ఇస్తూ మేనేజ్ చేస్తున్న వ్యాన్యం ?