ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం సరైన మెయింటెనెన్స్ లేని బస్సులను రోడ్లపై తిప్పుతున్న వైనం బస్సు బ్రేక్ డౌన్ తో మధ్యలోనే ఆపిన కండక్టర్ బస్ డ్రైవర్ మరో బస్సు ఎక్కించి ప్రయాణికులను పంపించిన వైనం