-- --

CMRF ద్వారా ఆర్థిక సాయం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్: బోధన్ నియోజకవర్గానికి చెందిన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

అనారోగ్యం, వైద్య చికిత్స తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వారు పేర్కొన్నారు. తమకు సహాయం అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేయడం అభినందనీయమని లబ్ధిదారులు పేర్కొన్నారు. CMRF చెక్కుల పంపిణీ ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more