May 10, 2026 4:30 pm

V1News Telangana

ఉపాధి కోసం వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలి గృహ యజమానులు, కాంట్రాక్టర్లు, వ్యాపార సంస్థలకు పోలీస్ కమిషనర్ సూచనలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, మే 9 (వీ1 న్యూస్):

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాలు లేదా ప్రాంతాల నుండి వచ్చి పనిచేసే కార్మికులు, అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో గృహ యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు మరియు యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. వారి పూర్తి వివరాలను సేకరించడం ద్వారా భద్రతా సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు.
ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు ప్రతులు, మొబైల్ నంబర్లు, కుటుంబ వివరాలు, పని చేసే స్థలం, వచ్చిన తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి భద్రపరచుకోవాలని సూచించారు. అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు.
అద్దె ఇళ్లలో నివసించే వారు, నిర్మాణ రంగ కార్మికులు, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమలు మరియు ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసే వారి వివరాలను యాజమాన్యాలు నిరంతరం పరిశీలించాలని పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారి ప్రవర్తనలో మార్పులు గమనించినా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల అప్రమత్తతతోనే నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజ భద్రతకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

हिंदी अख़बार मुख्य शीर्षक: 1. बोधन लायंस क्लब अयप्पा सेवा सदस्यों को रीजनल अवॉर्ड्स प्रदान 2. मंदरग्राम में इंदिरम्मा आवास लाभार्थियों में खुशी की लहर 3. बोधन नगर पालिका कांग्रेस फ्लोर लीडर बने तूमु शरथ रेड्डी 4. “हमारी रेत – हमारा वाहन” सेवा 8 मई से शुरू : तहसीलदार नवाज़