V1News Telangana

March 20, 2025

నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పోలీస్ కమీషనర్ విరాళం! . ఎండల తీవ్రతలో సేవలు – ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య సంరక్షణ – పోలీస్ కమిషనర్ చర్యలు . సేవా ధృక్పథంతో ముందుకు – నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సహాయ చర్య . ట్రాఫిక్ సిబ్బందికి సౌకర్యాలు అందించిన పోలీస్ శాఖ

మోతాదుకు మించి నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులకు పట్టింపు లేదా? అంతర్గం మురుమూరు నల్ల మట్టి ఎటు పోతుంది మట్టి తరలింపు ఏ నాయకుడు పర్మిషన్ ఇచ్చారో ? బహిరంగ అమ్ముకుంటున్న మట్టిని మని తో కప్పుతున్న మ్యాటర్ ? ప్రాభుత్వం ఫ్రీ ఇచ్చిన లోడింగ్ లో పైసలు బరబర్ కట్టాల్సిందే ? ఒక లోడ్ కు 4 వేల నుండి 8 వేల వరకు వసూలు బహిర్గతం ఇన పైసలు ఇస్తూ మేనేజ్ చేస్తున్న వ్యాన్యం ?