విద్యుత్ సరఫరాలో మరింత మెరుగుదల – సాలూర మండలంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లో-వోల్టేజ్ కి గుడ్ బై! బోధన్ టౌన్-2 లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో వినియోగదారులకు రిలీఫ్ పెరిగిన డిమాండ్ – మెరుగైన విద్యుత్ సేవలకు మరో అడుగు ముందుకు! …లో-వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం – బోధన్ టౌన్-2 పరిధిలో 100 కే.వి.ఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
ఆన్ లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు … విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపెల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడు (మార్చి 3, 2025) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించబడింది.