వేదం తపోవన్ పాఠశాలలో తల్లిదండ్రులకు పాద పూజ — ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పవార్ రామారావు… భైంసాలో సాంప్రదాయ శైలిలో తల్లిదండ్రుల కృతజ్ఞత కార్యక్రమం… . పాద పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పాలుపంచుకున్నారు… తల్లిదండ్రుల సేవే నిజమైన భక్తి – వేదం తపోవన్ పాఠశాలలో గౌరవవంతమైన వేడుక…