V1News Telangana

వ్యాపారం

ఇటుక భట్టిలలో మగ్గుతున్న బాల్యం ఇటుకల తయారీలో కొండలలో, గుట్టలలో, అటువీశాఖ ,రెవిన్యూ శాఖ, ప్రభుత్వ శాఖ భూముల నుంచి మొరం, ఎర్ర మట్టి జోరుగా త్రవ్వకాలు ఇటుక బట్టి యజమానులు మహారాష్ట్ర బీహార్ ఇతర రాష్ట్రాల కూలీలకు శ్రమదోపిడి చేస్తున్నారు వ్యవసాయ భూములు అటవీ శాఖ ప్రభుత్వ భూములలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న విలువైన కలప ధ్వంసం, ఇటుక బట్టి తయారీ లో విలువైన కలప తరలింపు ఉమ్మడి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాలు వర్ని మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాలు

మందర్న మంజీరా నది నుంచి రాత్రిపూట 10 నుంచి 12 టైర్ లారీలలో ఇసుక తరలింపు మందర్న నుంచి డంపు చేసిన ఇసుక హైదరాబాద్ తో పాటు వివిధ చోట్లకి వివిధ పట్టణాలకి తరలింపు సోమవారం అర్ధరాత్రి దొరికిన మందర్న విలేజ్ లోని మంజీరా నది డంపు చేసిన ఇసుక తరలిస్తున్న విజువల్స్ సాలూర మండల్ మందర్న విలేజ్ బోధన్ నియోజకవర్గం