రామగుండంలో ఆర్వో ప్లాంట్ మరమ్మతు ఆలస్యం పట్టించుకోని అధికారులు ? ఆర్వో ప్లాంట్ మరమ్మతుకు ముహూర్తం ఎన్నడు ?
సింగరేణి భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు పట్టించుకోని సింగరేణి అధికారులు నిఘా నేత్రాలు /// ఇటుక బట్టి నిర్వాహకులు ఎర్రమట్టి తవ్వకాలు తూతూ మంత్రంగా చర్యలు
రామగుండంను మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సింగరేణి , ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం సహకరించాలని శాసన సభ్యులు ఎం ఎస్, రాజ్ ఠాకూర్ కోరారు