నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని కొన్ని కళాశాలలో ఫీజులు కట్టలేదని కొంతమంది హాల్ టికెట్ ఇచ్చేముందు అదే విధంగా ఎగ్జామ్ కు వెళ్లే ముందు పరేషన్ చేశారు అని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రిజిస్టర్లో హాజరు సంఖ్య తక్కువ ఉన్న ఫీజులు కట్టాల్సిందే హాస్టల్లో లేకుండా రెగ్యులర్ వెళ్లే విద్యార్థులకు దోబీ ఫీజులు ఇవ్వడం ఏమిటి అని పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు అయితే కొందరు విద్యార్తు లకు బోధన్ పట్టణంలోని ఒక కళాశాలలో రెగ్యులర్ కళాశాలకు వెళ్తారు అయితే వారికి ధోబి ఫీజు వేయడం జరిగింది ఈ విషయంపై విద్యార్థి అదేవిధంగా వారి తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అక్కడ యాజమాన్యానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాద వాతావరణం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇదే సమయం అంటూ ముక్కుపుడిగా ఫీజులు ఇస్తేనే హాల్ టికెట్లు ఇస్తాం ఎగ్జామ్కు పంపిస్తామని పరేషాన్ చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నానా హైరానా అయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పైసలు లేకున్నా అప్పు తెచ్చి మరీ పైసలు కట్టి హాల్ టికెట్ తీసుకుని వైనం నెలకొందని ఆరోపణలు సర్వత వినిపిస్తున్నాయి…
అయితే పై స్థాయి అధికారులు ఈ విద్యా సంస్థలపై నిఘా వేసి ఇలాంటి విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. లేక ఈ విద్యాసంస్థలకు వారిచ్చే మామూళ్లకు అమ్ములు పోతారా వేచి చూడాల్సిందే మరి..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







