V1News Telangana

best news portal development company in india

శక్తిమంతుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి — 28వ స్థానం” . “రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి దేశస్థాయి గుర్తింపు”

SHARE:

. “2024తో పోల్చితే 11 స్థానాల దూకుడు — CM రేవంత్ రెడ్డి””

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టాప్-100లో రేవంత్ రెడ్డి ఎదుగుదల”

“జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రాభావం పెరుగుతోంది

“CM రేవంత్ రెడ్డి దేశంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో 28వ స్థానం..

హైదరాబాద్, వి1 న్యూస్: భారతదేశంలోని 100 మంది శక్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం పొందారు. 2024లో 39వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి 11 స్థానాలు ఎగబాకడం విశేషం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

రాష్ట్ర పాలనలో తెచ్చిన మార్పులు, ఇండియా కూటమిలోని కీలక పాత్ర మరియు వ్యూహాత్మక నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డిని ఈ జాబితాలోకి నడిపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ప్రాంతీయ నేతగా మాత్రమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న నేతగా ఆయన ఎదుగుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india