V1News Telangana

June 12, 2025

పంటకాలువలు కాదు.. లాభాల వీధులు! సాలూరులో అధికారాల నీరసం – భూ మాఫియాకు రెడ్ కార్పెట్! కాలువలు అడుగుతున్నాయి: “నా దారి ఎక్కడ?” రైతులు అడుగుతున్నారు: “మనకూ ప్రభుత్వం ఉందా?” > ఒక రైలు.. రెండు ట్రాక్లు – న్యాయం సామాన్యుడికి కాదు, మాఫియాకే!

ఇది పాలనా? లేక మాఫియాల పండుగనా?” – ప్రజల కడుపు మీద మాఫియా దండయాత్ర. మాఫియా ఏజెంట్ నుంచీ కొందరు స్థానిక నాయకులు వరకు… ఈ మాఫియాల్లో పాత్ర ఏంటి?” “సెటిల్మెంట్ల రాజకీయాల కోసమేనా ప్రజల ఆకలి మీద దాడి?” “ప్రతి ఆఫీసులో దొర్లే నిశ్శబ్ద ఒప్పందాల వెనక చేతులు ఎవరివి?”