V1News Telangana

Bodhan

విదేశం పంపుతానని నలుగురు యువకులకు మోసం చేసి 4లక్షలు నోకేసిన ఏజెంట్…… బోధన్ లో ముగ్గురు రుద్రూర్ లో ఒకరు….. మాకు న్యాయం చేయండి సార్లు అంటూ పోలీస్ స్టేషన్ ల చక్కర్లు కొడుతున్నా యువకులు….

ఉమ్మడి జిల్లాల్లో ఇసుక మాఫియాలో ఓ సారుకు నెలకు ఇన్కమ్ నెలకు పదివేల చొప్పున లారీకి 40 వేల చొప్పున అనగా సుమారు 10 లక్షలకు పైగా ఆ సారు ఇన్కమ్ ఎవరైతే పైసలు ఇవ్వరో వారిపై ఖాళీ లారీలు ట్రాక్టర్లు తీసుకువెళ్లి కేసులు చేస్తారు హత ఆ సారు