V1News Telangana

తెలంగాణ

పగలు డంపింగ్…. రాత్రి జంప్  చెక్ డ్యామ్ పేరిట అర్ధరాత్రి అక్రమ ఇసుక దందా … రోజుకు 10 టిప్పర్లతో కర్ణాటకకు ఇసుక తరలింపు … సంబంధిత శాఖలకు పెద్ద ఎత్తున ముడుపులు..  రోడ్డుమీదికి వస్తనే పట్టుకుంటాం… 100 డయల్ పోలీస్ సిబ్బంది వెల్లడి..