ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ట్రాక్టర్ యజమానులు – సాలురలో నిరసన . ఇసుక రవాణాపై మండలాల మధ్య వివాదం – సాలురలో ట్రాఫిక్ జాం సాలురా చౌరస్తా వద్ద ట్రాక్టర్లతో నిరసన – అధికారుల జోక్యం . ఇసుక రవాణా అనుమతుల్లో అసమానతలు – తహసిల్దార్ హామీతో నిరసన విరమణ July 23, 2025 No Comments
ఇసుక మాఫియాకు ఫ్రీ పాస్… అధికారులు ఫుల్ సైలెంట్! నంబర్ ప్లేట్ లేదు – నిబంధనలు లేవు – జవాబుదారీ ఎవరు? . ట్రాలీ ఆటోల రాక్షస సంచారం… బోధన్ రహదారులపై ప్రాణహాని భయం అనుమతులు లేని ట్రాక్టర్లు… పట్టించుకోని అధికారులు… ఎవరి నెత్తిన బాధ్యత? July 21, 2025 No Comments
ఇసుక మాఫియా ట్రాక్టర్ల తుపాకీ డ్రైవ్: నంబర్ ప్లేట్లూ లేని వాహనాలు – హైవే పై హడావిడి! వేబిల్ లేని వాహనాలకు స్వేచ్ఛ.. మాఫియాకు అండదండల భరోసా? . చెప్పినవారిపైనే బెదిరింపులు – మాఫియా ఏలిన మండలాలు! . ఘనమైన మాఫియా.. ఘోరంగా మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం! వాటికి నిబంధనలు వున్నాయ్.. వీటికి మాత్రం ఫ్రీడమ్ ఎందుకండీ? . ఇసుక మాఫియా దాడులకు రెడీ.. సమాచారమిస్తే బెదిరింపులే బదులు! . బాబా గార్డెన్, దాబాలు – మాఫియా గోడౌన్లుగా మారిన చోట్లు! ప్రాణాల మీద గాలికొదులు.. హైవే పై మాఫియా రేసులు! . డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. నంబర్ ప్లేట్లు లేవు.. మాఫియా రన్ ముచ్చటేంటి? July 21, 2025 No Comments