V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

స్థానిక రిజర్వేషన్ల ఖరారు…. తీవ్ర నిరాశలో బోధన్ సాలూర మండలాల నేతలు. 🔹 రిజర్వేషన్ల డిక్లరేషన్ డ్రా పద్ధతిలో చేయవచ్చా? 🔹 గ్రామ పంచాయతీ,జడ్‌పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీ స్థానాల్లో ఊహించని మార్పులు 🔹 అధికార–ప్రతిపక్షాలకు వ్యూహాల మార్పు తప్పని స్థితి 🔹 ఎన్నికల సమీకరణాల్లో తారుమారు – రాజకీయ అంచనాలకు భారీ షాక్..

V1News Telangana.& Hindi & Mharti.

జూబ్లీహిల్స్‌లో మనం భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం: కేసీఆర్ ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉందని వ్యాఖ్య కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్న కేసీఆర్

V1News Telangana.& Hindi & Mharti.

సాలూరలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా . ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు – నేతల నివాళులు . వీర వనితకు ఘన నివాళి: సాలూరలో జయంతి సంబరాలు . చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా నిలవాలి: అధికారుల సందేశం . తెలంగాణ చైతన్యం ప్రతీకకు ఘన నివాళి