V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ పేకాట హల్‌చల్! . పోతంగల్–కోటగిరి బార్డర్లో పేకాట ముఠాల జోరు కొనసాగుతోంది . మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ముగ్గురు దందా నిర్వాహకులు! . రెండు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్న పేకాట గ్యాంగ్!