శ్రీ హనుమాన్ జన్మోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్న విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్.. భక్తి సంద్రంలో మునిగిన భైంసా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్.. . హనుమాన్ జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ – విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో… . ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జన్మోత్సవం.. . హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలిపిన గోపాల్ సూత్రావే April 12, 2025 No Comments
నిజామాబాద్‌లో మరో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం వెలుగు లోకి… . లైసెన్సు లేని డాక్టర్లు, అనుమతిలేని భవనం: లక్ష్మీ ఆసుపత్రి అక్రమాలు బయటపడినయ్… . ప్రజల ప్రాణాలతో చెలగాటం… నవీపేటలో లక్ష్మీ ఆసుపత్రి పై ఆరోపణలు… . ధరణి శ్రీ తర్వాత లక్ష్మీ ఆసుపత్రి… నకిలీ వైద్యం దందా కొనసాగుతూనే ఉంది… . అనర్హ సిబ్బంది, ఫార్మసీ లేని ఆసుపత్రి: ఆరోగ్య శాఖ మౌనం ఎందుకు?… April 12, 2025 No Comments
సింగరేణి భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు పట్టించుకోని సింగరేణి అధికారులు నిఘా నేత్రాలు /// ఇటుక బట్టి నిర్వాహకులు ఎర్రమట్టి తవ్వకాలు తూతూ మంత్రంగా చర్యలు April 11, 2025 No Comments
బోధన్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్ సాయి చైతన్య… . పోలీస్ పనితీరు పై సమీక్ష: బోధన్ పోలీస్ స్టేషన్‌లో కమీషనర్ సందర్శన… . గంజాయి నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమీషనర్. హెల్మెట్ తప్పనిసరి: ద్విచక్ర వాహనదారులకు కమీషనర్ సూచన… . సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన పెంచాలి – సాయి చైతన్య.. April 11, 2025 No Comments
హనుమాన్ జయంతి ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి: పోలీస్ కమీషనర్ సమీక్ష . శాంతియుతంగా ర్యాలీ నిర్వహించండి: నిర్వాహకులతో సమన్వయ సమావేశం . ర్యాలీ మార్గాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు . డ్రోన్ల నిషేధం, శాంతిభద్రతలపై స్పష్టమైన మార్గదర్శకాలు . హనుమాన్ జయంతి ర్యాలీపై పోలీసులు అప్రమత్తం April 11, 2025 No Comments
హనుమాన్ జయంతి శోభాయాత్రకు నిజామాబాద్‌లో భారీ బందోబస్తు 1300 మంది పోలీసుల మోహరింపు – శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య April 11, 2025 No Comments
బోధన్‌లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సమావేశం… శోభాయాత్రకు పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – సీపీ సాయి చైతన్య… . హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారుల సమీక్ష… బోధన్‌లో సీపీ, ఏసీపీ నేతృత్వంలో హనుమాన్ జయంతి…. April 11, 2025 No Comments
బోధన్ మారుతి మందిరంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా: రేపు చిరంజీవి స్వామి జన్మోత్సవానికి సిద్ధం.. April 11, 2025 No Comments
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్! . ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు వైన్ షాపులు మూసివేత.. హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు – పోలీసుల ఆదేశాలు…. . హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం… April 11, 2025 No Comments