V1News Telangana

తాజా వార్తలు

V1News Telangana.& Hindi & Mharti.

అక్రమాలకు అడ్డు చెప్పిన విలేకరిపై దాడి – బోధన్‌లో MSR బార్ నిర్వాహకుల అరాచకం! . అర్ధరాత్రి బార్‌ దందా – ప్రశ్నించిన విలేకరిపై దాడి! MSR బార్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం – ఎక్సైజ్ శాఖకు మెమోరాండం . అర్ధరాత్రి బార్ లో బూతులు, బీర్ – బోధన్‌లో శాంతిభద్రతలకు ముప్పు! . విలేకరిని బెదిరించిన బార్ యజమాన్యం – వెంటనే చర్యలు తీసుకోవాలి: ప్రజల డిమాండ్…

V1News Telangana.& Hindi & Mharti.

అర్ధరాత్రి బార్ మూత.. ఎవరి భయంతో? . బోధన్‌ ఎంఎస్‌ఆర్‌ బార్‌ మూసివేత వెనుక నిజం ఏమిటి? . విలేఖరిపై దాడి.. అధికారుల మౌనం ఏమి సూచిస్తోంది? ఎంఎస్‌ఆర్ బార్ మూసివేత – విలేఖరుడు భయపెట్టాడా లేక నిజం బయటపడిందా? బోధన్ బార్ లబోదిబో – ఎక్సైజ్ శాఖ హస్తం ఎక్కడ?

V1News Telangana.& Hindi & Mharti.

బోధన్‌లో సీనియర్ జర్నలిస్టుపై దాడి – పత్రికా వర్గాల్లో కలకలం వార్త సేకరణ చేస్తున్న జర్నలిస్టును బెదిరించిన బార్ నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛపై దాడి – బాధ్యులపై చర్యలకోసం బోధన్ జర్నలిస్టుల ఆందోళన “జర్నలిస్టుల భద్రత ఎక్కడ?” – బోధన్‌లో ముక్తకంఠంగా నిరసన . పత్రికా కలం దెబ్బలకొస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: పాత్రికేయుల హెచ్చరిక…