April 5, 2026 7:11 pm

V1News Telangana

బోధన్ లోకి ఇసుక అక్రమ రవాణా రఖస్పేట్ లో తరలింపు

 బోధన్ లోకి ఇసుక అక్రమ రవాణా రఖస్పేట్ లో తరలింపుబోధన్ లోకి ఇసుక అక్రమ రవాణా రఖస్పేట్ లో తరలింపు

బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసి పెట్ కాలనీలో అక్రమంగా ఇసుక తరలిపోతుంది, సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బోధన్ లోకి చొరబడి రాకాసి పేటకు తరలుతుంది. సుమారు మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలుతుంది. ఈ సందర్భంగా కొంతమంది మినార్పల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకు వస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారు, ఏది నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

బోధన్ లోకి ఇసుక అక్రమ రవాణా రఖస్పేట్ లో తరలింపు

బోధన్ని

జామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసి పెట్ కాలనీలో అక్రమంగా ఇసుక తరలిపోతుంది, సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బోధన్ లోకి చొరబడి రాకాసి పేటకు తరలుతుంది. సుమారు మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలుతుంది. ఈ సందర్భంగా కొంతమంది మినార్పల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకు వస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారు, ఏది నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంద.

బోధన్ లోకి ఇసుక అక్రమ రవాణా రఖస్పేట్ లో తరలింపు

బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసి పెట్ కాలనీలో అక్రమంగా ఇసుక తరలిపోతుంది, సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బోధన్ లోకి చొరబడి రాకాసి పేటకు తరలుతుంది. సుమారు మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలుతుంది. ఈ సందర్భంగా కొంతమంది మినార్పల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకు వస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారు, ఏది నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

Leave a Comment

और पढ़ें
और पढ़ें