V1News Telangana

best news portal development company in india

సాలూరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ – బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…

SHARE:

 కాంగ్రెస్ నేతల సమక్షంలో వందలాది కుటుంబాలకు మేలు1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి –‍‏

ఎమ్మెల్యే.. ప్రకటనసాలూరలో టీటీడీ కళ్యాణ మండపంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా.

జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్ పాల్గొన్న కార్యక్రమం

. కాంగ్రెస్ నేతల సమక్షంలో వందలాది కుటుంబాలకు మేలు..

ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా పెద్ద అడుగు’’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, బోధన్ సబ్ కలెక్టర్, సాలుర తాసిల్దార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాంగణం ప్రజలతో నిండి, హర్షాతిరేకాలతో కార్యక్రమం కొనసాగింది..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india