V1News Telangana

చందూర్ మండల నూతన తహసిల్దార్ కు సన్మానం

చందూరు, జూలై 7:

చందూరు మండలానికి నూతన తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీ వీర్ సింగ్ కు పిఆర్టియు మరియు బిటిఎఫ్ మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి నాయక్ , పిఆర్టియు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మండల కార్యదర్శి జి. సాయిలు, బిటిఎఫ్ మండల అధ్యక్షులు రమేష్ చౌహన్, కార్యదర్శి రవితేజ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గంగాధర్, చంద్రశేఖర్, సందీప్, విజయ్, శివశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Suresh R
Author: Suresh R

SALOORA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post