నిజామాబాద్ జిల్లా కమిషనర్ గారు శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నవీపేట్ మండలంలో ఈరోజు అబ్బాపూర్ గ్రామంలో పోలీస్ డ్యూటీ లో భాగమైన రోల్ కాల్ నిర్వహించి ప్రజలతో మాట్లాడడం జరిగింది దీనిలో ఊరిలో ఫూట్ పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది అలాగే సిపి గారి ఆదేశాల మేరకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి ప్రతి ఒక్క గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఏదైనా ఆపదలో ఉంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి భయపడకుండా ఉండాలని ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అని ప్రజలకి తెలియజేస్తున్నాము ఇప్పటినుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం డైలీ రెండు గ్రామాలు పోలీసులు విజిట్ చేయడం జరుగుతుంది. నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter