Post Views: 20
నవీపేట్ మండలంలోని అన్ని గ్రామంలో ఘనంగా బక్రీద్ వేడుకలు జరగడం జరిగింది ముస్లిం సోదరులు తమ సాంప్రదాయ దుస్తులను ధరించి ప్రార్థనలు చేయడం జరిగింది . మరియు ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపడం జరిగింది త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గారు ఆకాంక్షించInShot_20250607_112952070

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter