Post Views: 17
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని TGUA చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, NUDA చైర్మన్ కేశ వేను గారు, మరియు DSO ఇన్‌చార్జ్ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ పథకం ద్వారా ఏప్రిల్ 1 నుండి అర్హులైన రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి 6 కిలోల మెరుగైన బియ్యం ఉచితంగా అందజేయనున్నారు. మొత్తం 3.10 కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ పథకం, రాష్ట్ర జనాభాలో 85% మందిని కవర్ చేస్తుంది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....