Post Views: 293
నిజామాబాద్ నగరంలో ని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో సోమవారం…
శ్రీ సుందర వాసవి మహిళా బృందం జై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు
సౌందర్యలహరి పారాయణం అందరిని అలరించింది..
ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చారు..
కొండూరి పద్మావతి ప్రవచనాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
వాసవి సిస్టర్స్ నాగమణి అలరించిన భక్తి పాటలు భక్తి ప్రవర్తలను నింపాయి
వచ్చిన భక్తులందరికీ సుందర మహిళా వాసవి బృందం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర ఆర్యవైశ్యులు కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు.. భక్తులు పాల్గొన్నారు
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








