Post Views: 150
నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో ఇందిరమ్మ పేరుతో ఏలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో అక్రమం మొరం రవాణా చేయడం జరుగుతుంది. ఎమ్మార్వో ని వివరణ కోరగా తమ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుపడం జరిగింది గుట్టలను ఇష్టానుసారంగా తొవ్వడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఇందులో పడి మూగజీవాలు చనిపోవడం జరుగుతుంది ఊర్లో కొందరు వ్యక్తుల మద్దతుతో టక్టర్ ద్వారా మొరం రవాణా చేయడం జరుగుతుంది ఒక్కొక్క ట్రాక్టర్ కి 500 రూపాయలు చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు పోయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ దానికి గండి కొట్టడం జరుగుతుంది దురాలు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది ఇకనైనా అధికారులు పట్టించుకోని ఇలా ఇలాంటి పునరుద్ధం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరడం జరుగుతుంది

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter