పదవ తరగతిలో 582 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన చరణ్ తేజ..
పాలిటెక్నిక్ లో రాష్ట్రస్థాయిలో 249వ ర్యాంకు పొందిన చరణ్ తేజ..
. ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థికి IIIT-Basara లో సీటు..
. మహారాష్ట్రకు గర్వకారణమైన విద్యార్థి – కార్లపాట గ్రామం నుండి చరణ్ తేజ
ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థి చరణ్ తేజకు IIIT-Basaraలో సీటు లభ్యం
సాలూర,మండలం, తేదీ: 05/07/2025
ప్రముఖ విద్యాసంస్థ. IIIT-BASARA లో పదవ తరగతి ద్వారా ప్రవేశం పొందిన ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థి D. చరణ్ తేజ (పురోగతి: 582/600 మార్కులు) మహారాష్ట్రలోని బిలోలి తాలూకా కార్లపాట గ్రామానికి చెందిన విద్యార్థి. ఈ ఘనత సాధించినందుకు సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ లతరాజు గారు అభినందనలు తెలిపారు.
చరణ్ తేజ.పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో 120 కి 108 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 249వ ర్యాంక్ సాధించడం గర్వకారణంగా ఉంది.
ఇది విద్యార్థి కష్టసాధ్యమైన ప్రయాణానికి, గురువుల మార్గనిర్దేశానికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి జీవంత సాక్ష్యం. చరణ్ తేజ భవిష్యత్తు విద్యా ప్రస్థానం విజయవంతం కావాలని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533