V1News Telangana

బోధనలో దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

బోధన్
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడు రైతాంగ, సాయుధ పోరాటయోధుడు, పెత్తందార్ల కు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు మేడి రవి, సాలు రా మండల బిజెపి అధ్యక్షులు, మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్, రాజు, అబ్బాయా, శంకర్, కోపర్గా సాయిలు, కందకుర్తి సాయిలు, తదితరులు పాల్గొన్నారు
chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post