బోధన్ పట్టణంలో ఓ పాత ఆయిల్ మిల్లు పేరుతో అసలు పేకాట రాజ్యం నడుస్తోందన్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి. పట్టణం కాదు.. చుట్టుపక్కల మండలాల నుంచి బందీలు, బెట్టర్లు, బినామీలు వచ్చి గుంపులు గుంపులుగా చేరుతున్నారు. పేరుకే అయిల్ మిల్… నడిచేది మాత్రం ఫుల్ పేకాటే!
అంతే కాదు.. ఈ పేకాట మఫియాకు “ఒక కట్టే చాలు” అన్నట్లు విందు, మందు, అన్నీ సిద్ధంగా ఉంటున్నాయి. పోలీసుల కన్నుగప్పేందుకు సీసీ కెమెరాలు, బాహ్యజన ప్రవేశ నిరోధక పద్ధతులు అమలు చేస్తూ, ఇల్లే కాకుండా ఇది ఓ గ్యాంబ్లింగ్ ఫోర్ట్‌గా మారిపోయింది.
🔴పేకాట మాఫియాకు పట్టణం బలి.. పోలీసుల్ని చిన్నచూపు చేస్తున్న నిర్వాహకులు!
“మాకు ఎవరు ఏం చేయలేరు” అన్న దర్యాఖాస్తు ధీమాతో ఇంట్లోనే ఓపెన్ గేమ్ జోన్ నడుపుతూ, సొంత నియమాలతో సాగుతున్న ఈ ముడుపుల మెరుపుపై ఇప్పటికీ పోలీసుల మౌనం ప్రశ్నార్థకం.
ఇల్లు – వ్యాపార స్థలం – గ్యాంబ్లింగ్ మైదానం… అన్నీ ఒక్కటే చేస్తూ, జూదరంగంగా మార్చుకున్న ఈ మాఫియా నెట్‌వర్క్‌పై అధికారుల తక్షణ హస్తక్షేపం అవసరం. లేదంటే పట్టణంలో పేకాటనే పబ్లిక్ పాలసీ అవుతుందేమో!

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....