Post Views: 89
నవీపేట్ మండలంలోని శివాజీ నగర్ కి చెందిన వ్యక్తి అదృశ్యం అయినట్లు నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేట్ శివాజీ నగర్ కి చెందిన విక్కీ అనే వ్యక్తి 24 సంవత్సరాల మంగళవారం రోజున ఉదయం పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి సాయంత్రం వరకు ఇంటికి రాకపోయేసరికి చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోయేసరికి అతని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు ఎవరికైనా కనిపిస్తే నవీపేట్ పిఎస్ కు సంపాదించాలని cell 8712659845

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter