Post Views: 83
నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాగి వాహనాలు నడిపి దొరికిన ముగ్గురికి జైలు శిక్ష ఇందులో ఒకరికి 7 రోజులు ఇంకో ఇద్దరి కి 2 రోజుల చొప్పున జైలు శిక్ష ఈ మధ్య నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన కోస్లి గ్రామానికి చెందిన డాంగే సురేష్, 35yrs, కేతావత్ శివరామ్ ,48yrs, శివతండా గ్రామం, మరియు బోయి నరేందర్, 40 సంవత్సరాలు, నాగేపూర్ గ్రామం అనే ముగ్గురిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా నూర్జహాన్ బేగం, నిజామాబాద్ మేడం గారు డాంగే సురేష్ కి 7 రోజులు మరియు కేతావత్ శివరామ్ మరియు బోయి నరేందర్ ఒక్కొక్కరికి 2 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది, తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం కావున తాగి వాహనాలు నడపకండి నవీపేట ఎస్సైైై వినయ్ కుమార్ గారు తెలపడం జరిగింది

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter