Post Views: 77
నవీపేట్ మండలంలోని ఎంచ గోదావరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలైనవి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన ఇద్దరు మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది స్థానికులు 108 అంబులెన్స్ లో నిజామాబాదు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుపడం జరిగింది

Author: Shaik Riyaz Uddin
V1 news reporter@way2 news reporter