V1News Telangana

best news portal development company in india

భైంసాలో మంత్రులకు ఘన స్వాగతం పలికిన భోస్లే నారాయణ్ పటేల్…

SHARE:

భైంసా, తేదీ: 16-05-2025

ఈ రోజు భైంసా టౌన్ బైపాస్ రోడ్డులో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న గౌరవనీయ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారు, ఇంచార్జి మంత్రి సీతక్క గారు, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి గారికి ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణ్ పటేల్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు గారు, మాజీ ఎమ్మెల్యే విట్టరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్ గారు, మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు, మాజీ ఎంపీపీలు భోజనం పటేల్, చంద్రకాంత్, రామచంద్ర రెడ్డి గారితో పాటు గంగా రెడ్డి గారు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india