V1News Telangana

best news portal development company in india

ఖని ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం ప్రతి ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్లకు యూనియన్ అండగా ఉంటుంది

SHARE:

ఖని ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం ప్రతి ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్లకు యూనియన్ అండగా ఉంటుంది

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 23:-

గోదావరిఖని పట్టణ ఫోటో,వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మూడు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న చిలుముల వేణు, ప్రమాదానికి గురైన మంద రవికుమార్ లకు తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం సహకారంతో పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సమక్షంలో స్థానిక ఫోటో భవన్ లో ఇరువురికి చెరో 5000/- రూపాయల చెక్కును అందించారు.ఈ సందర్భంగా ఆర్థిక సహాయానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా,తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల ఉదయ్ గౌడ్, ,జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, కుటుంబ భరోసా ఇంచార్జ్ గుబ్బాల సుబ్రహ్మణ్యం,గోదావరిఖని అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్,కోశాధికారి బండారి ప్రసాద్, రెడ్డి శ్యాం ప్రసాద్, గజ్జల కృష్ణ, కొత్తూరు సదయ్య గౌడ్, , చుక్క సాయి ప్రదీప్, కప్పల మహేష్. మోర విక్రం తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india