V1News Telangana

best news portal development company in india

MLC ఎలక్షన్ సందర్భంగా భైంసా టౌన్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది

SHARE:

ఈ రోజు భైంసా టౌన్ లోని గవర్నమెంట్ కాలేజీ ముందు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇన్చార్జ్ శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు MLC ఎలక్షన్ సందర్భంగా భైంసా టౌన్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది..

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చేంధ్రే గారు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫరూక్ భాయ్ మరియు భైంసా టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ భాయ్ మరియు నిర్మల్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు నూమాన్ గారు.ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు గోవర్ధన్ ధన గారు మరియు.భైంసా మండలం యూత్ అధ్యక్షులు దీక్షిత్ గారు మరియు సాయినాథ్ గారు. తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india