స్థానిక రిజర్వేషన్ల ఖరారు…. తీవ్ర నిరాశలో బోధన్ సాలూర మండలాల నేతలు. 🔹 రిజర్వేషన్ల డిక్లరేషన్ డ్రా పద్ధతిలో చేయవచ్చా? 🔹 గ్రామ పంచాయతీ,జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీ స్థానాల్లో ఊహించని మార్పులు 🔹 అధికార–ప్రతిపక్షాలకు వ్యూహాల మార్పు తప్పని స్థితి 🔹 ఎన్నికల సమీకరణాల్లో తారుమారు – రాజకీయ అంచనాలకు భారీ షాక్.. September 28, 2025 No Comments