V1News Telangana

August 18, 2025

V1News Telangana.& Hindi & Mharti.

వర్షాలతో ముంపు ప్రాంతాలు పరిశీలించిన కమిషనర్, ఎస్‌.ఐ. బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో కమిషనర్ తనిఖీలు. వర్షపాతం ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్, ఎస్‌.ఐ. పర్యటన.. . బోధన్ టౌన్ రకాసిపేట్ సహా పలు వార్డుల పరిశీలన..