V1News Telangana

July 21, 2025

V1News Telangana.& Hindi & Mharti.

ఇసుక మాఫియాకు ఫ్రీ పాస్… అధికారులు ఫుల్ సైలెంట్! నంబర్ ప్లేట్ లేదు – నిబంధనలు లేవు – జవాబుదారీ ఎవరు? . ట్రాలీ ఆటోల రాక్షస సంచారం… బోధన్ రహదారులపై ప్రాణహాని భయం అనుమతులు లేని ట్రాక్టర్లు… పట్టించుకోని అధికారులు… ఎవరి నెత్తిన బాధ్యత?

V1News Telangana.& Hindi & Mharti.

ఇసుక మాఫియా ట్రాక్టర్ల తుపాకీ డ్రైవ్‌: నంబర్ ప్లేట్లూ లేని వాహనాలు – హైవే పై హడావిడి! వేబిల్ లేని వాహనాలకు స్వేచ్ఛ.. మాఫియాకు అండదండల భరోసా? . చెప్పినవారిపైనే బెదిరింపులు – మాఫియా ఏలిన మండలాలు! . ఘనమైన మాఫియా.. ఘోరంగా మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం! వాటికి నిబంధనలు వున్నాయ్.. వీటికి మాత్రం ఫ్రీడమ్ ఎందుకండీ? . ఇసుక మాఫియా దాడులకు రెడీ.. సమాచారమిస్తే బెదిరింపులే బదులు! . బాబా గార్డెన్, దాబాలు – మాఫియా గోడౌన్లుగా మారిన చోట్లు! ప్రాణాల మీద గాలికొదులు.. హైవే పై మాఫియా రేసులు! . డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. నంబర్ ప్లేట్లు లేవు.. మాఫియా రన్ ముచ్చటేంటి?

V1News Telangana.& Hindi & Mharti.

కాలువలు కాదు… కబ్జాదారుల క్యాంపులు! – సాలురలో అధికారుల మౌనం పచ్చగడ్డి?! నిబంధనలపై బుల్డోజర్! – పంట కాలువలు నెత్తిన అక్రమాల యజమానులు? . ఎమ్మెల్యే పేరు కవచమా? – రైతుల కాలువలు కబ్జాకు బలి?? . “పార్టీ కోసం కష్టపడ్డాం… కబ్జాలు చేస్తాం!” – ఇదేనా ప్రజాస్వామ్యం? . కలువలపై కబ్జా రాజ్యం – మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం??