ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కసరత్తు: మంత్రుల సమీక్షకు కదలిక.. పథకాలపై ఫోకస్.. అధికారులపై Ministers టార్గెట్! . కలెక్టరేట్‌లో మంత్రి తీర్పుల వర్షం.. శాఖలపై గట్టి ప్రశ్నలతో కవాతు! హాట్ స్పాట్‌గా మారనుందా..? ఆదివారం మంత్రుల సమీక్షతో కదలిక..! June 21, 2025
24న పీసీసీ పీఏసీ మీటింగ్: సీఎం రేవంత్, భట్టి, మంత్రులు హాజరు.. . పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సిద్ధం: కీలక నిర్ణయాలు వీలయ్యే అవకాశం… గాంధీభవన్‌లో 24న పీఏసీ సమావేశం – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్న నేతలు… . పార్టీ వ్యూహాలపై సమాలోచనకు కాంగ్రెస్ శిబిరం సిద్ధం… పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు – కొత్త బాధ్యతల భరించనున్న నేతలు… June 21, 2025
డయాలసిస్ పేషెంట్లకు ఊరట! తెలంగాణలో పెన్షన్లు మంజూరు.. మరి మంచి చేసిందీ ప్రభుత్వం: డయాలసిస్ రోగులకు రూ.2016 పెన్షన్.. . మొదట డయాలసిస్.. తర్వాత హెచ్ఐవీ! పెన్షన్ శ్రేణిలో కీలక నిర్ణయం బీఆర్ఎస్ కంటే మెరుగైన సహాయం: మే నెలలోనే 4021 మందికి పింఛన్.. . సీతక్క చొరవతో కొత్త లబ్ధిదారులకు ఆసరా!… June 21, 2025
ఇకపై ఒకటే నంబర్: అత్యవసర సేవలకే 112! పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు – ఒకే నెంబర్ 112 తెలంగాణలో అమలులోకి 112 ఎమర్జెన్సీ నెంబర్: డీజీపీ జితేందర్ . ప్యానిక్ బటన్ తో సహాయం… 112తో దేశవ్యాప్తంగా ఒకే స్పందన . ఎమర్జెన్సీలో ఒక్కటే కాల్ చాలు: 112 టోల్‌ఫ్రీ సేవ ప్రారంభం… June 21, 2025
బోధన్‌లో విద్యార్థులతో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా..విద్యా వికాస్ కళాశాల – 12వ బెటాలియన్ సంయుక్తంగా యోగ వేడుకలు… June 21, 2025