V1News Telangana

June 10, 2025

FLASH BREAKING: “కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఫేస్ ఆఫ్ – 500 వాహనాల బల ప్రదర్శనతో విచారణకు హాజరు!” 500 వాహనాల ర్యాలీతో విచారణకు కేసీఆర్ – బల ప్రదర్శనలో బీఆర్ఎస్ దూకుడు!” . “కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఫేస్ టూ ఫేస్ – తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్లాస్ట్ రేపే!” “బీఆర్‌కే బందోబస్తు – కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు, బీఆర్ఎస్‌కు నిలువురా పరీక్ష!” “తిరుగు తీయలేని ప్రశ్నలు – తేలిపోయే సమాధానాలు… కేసీఆర్ ఎదుట కమిషన్ ధాటిగా!”

పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వ దాడి – బోధన్‌లో కలకలం! . కొమ్మినేని అరెస్టు అనైతికం – బోధన్‌లో జర్నలిస్టుల బ్లాక్ బ్యాడ్జ్ నిరసన! . మీడియా గొంతు నులిపే యత్నం – బోధన్‌ అమ్బేద్కర్ చౌరస్తాలో ఉద్యమజ్వాల! సాక్షి జర్నలిస్టులపై దాడి ఖండనీయం – బోధన్‌లో ప్రజాసంఘాల ఆగ్రహం!..