మాజీ మంత్రి.. కానీ బోధన్ లో అసలైన ‘పవర్’ ఎవరిదీ? సుదర్శన్ రెడ్డి రాజకీయ గౌరవం పతనమేనా? . ఘాటు పోరు.. పార్టీకి ఝలక్ ఇచ్చిన బోధన్ నాయకుడు! . పదవి పోయిన పుట్టగొడుగు లాంటి మద్దతుదార్లు! ఒకనాడు మంత్రి.. ఈనాడు కేవలం ఎమ్మెల్యేగానే! June 8, 2025
అయోమయానికి ముగింపు.. మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి ఢిల్లీ దాకా ప్రయాణం‼️ . ఊహించని ట్విస్ట్ – మాదిగ సామాజిక వర్గానికి మంత్రిపదవి గిఫ్ట్ వెనుకబడిన వర్గాల గళం ఫలించింది – అడ్లూరి లక్ష్మణ్ మంత్రి కుర్చీ ఖాయం… . కవ్వంపల్లి ఔట్ – అడ్లూరి ఇన్: రేవంత్ టీంలో అదిరే షాకింగ్ టర్న్… తెలంగాణ కేబినెట్లో సామాజిక సమీకరణల బలపాటు – మాదిగలకు న్యాయం… June 8, 2025
“ఎవరొచ్చినా మేం చూసుకుంటాం!” – దాబాల మద్యం మాఫియాల దద్దరిలిపే ధీమా… . బోధన్ దాబాల్లో యథేచ్చగా మద్యం.. నిబంధనలకేమీ విలువ లేకుండా దందా! . మద్యం మస్తీ, మాంసాహారం.. దొరల దాబాలవైపు అధికారులు కన్నెత్తి చూడరా? దాబాలో దొంగ దందా – కల్తీ ఆహారం, మద్యం సిట్టింగుల గుట్టు రట్టు! “మద్యం మీకు, భద్రత మా వంతు!” – దాబా నిర్వాహకుల బహిరంగ ప్రకటనలా? June 8, 2025