V1News Telangana

May 12, 2025

V1News Telangana.& Hindi & Mharti.

బోధన్ గ్రంథాలయంలో నూతన కంప్యూటర్ల ప్రారంభం . పరిశ్రమల వైపు అడుగులు – గ్రంథాలయంలో డిజిటల్ వసతులు . విద్యార్థుల భవిష్యత్తుకు Congress ప్రభుత్వం కృషి: MLA సుదర్శన్ రెడ్డి . గ్రూప్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధతకు కంప్యూటర్లు కీలకం: MLA సందేశం పదవ తరగతి ఫలితాల్లో బోధన్ విద్యార్థుల ఘనత

V1News Telangana.& Hindi & Mharti.

ఇలియాస్ అలీ లీడర్‌గా అరంగేట్రం – కార్యకర్తలకు పిలుపు: భారీగా హాజరవ్వండి! 13న రాకాసిపేట్ లో రాజకీయ పండుగ – ఓవైసీ శిష్యుల ఆధ్వర్యంలో వేదిక సిద్ధం! . ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా – బోధన్ ఎంఐఎం కదలికకి కొత్త దిక్సూచి! . దర్గాలో చాదర్, స్వగృహంలో విందు – కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా!