V1News Telangana

May 9, 2025

V1News Telangana.& Hindi & Mharti.

త్వరలో రానున్న వర్షాకాలం – రైతులు అప్రమత్తంగా ఉండాలి…. . మే 15 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పెరుగనున్నాయి… . నైరుతి మోన్సూన్ ముందుగానే ప్రవేశించే సూచనలు… . ఈ ఏడాది అధిక వర్షాభాస్యం – లానినో, పాజిటివ్ IOD ప్రభావం… . కేరళలో వరదల సూచనలు – తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే వానలు… . రైతులు జాగ్రత్త – మే నెలలోనే వానలు, ధాన్యాన్ని భద్రంగా ఉంచండి…

V1News Telangana.& Hindi & Mharti.

భద్రతా దళాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలు వద్దు: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెచ్చరిక” . “సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయొద్దు: మీడియాకు రక్షణ మంత్రిత్వ శాఖ సూచన” “ఆపరేషన్ల రహస్యత్వాన్ని కాపాడండి: మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి”

V1News Telangana.& Hindi & Mharti.

బోధన్ బస్టాండ్ గోదావరిలో? అధికారులు ఎప్పటి నిద్రలో? . బస్టాండ్ లేదు, ఇబ్బందులే! బోధన్ ప్రజల గుండెవేదన. బోధన్ బస్టాండ్ ఖాళీ బస్తా! ప్రయాణికుల వేదనకు ముగింపు ఎప్పటికి? . విద్యార్థులు నిల్చునే చోటు లేదు – బోధన్ బస్టాండ్ తడబాటు బస్టాండ్ లో బజారే! ఎక్కడ పోయిందో ప్రజాసౌకర్యం