V1News Telangana

April 30, 2025

ప్రజ్ఞశ్రీ హై స్కూల్ ఘన విజయాలు – 100% ఉత్తీర్ణత… SSC 2025 ఫలితాల్లో ప్రజ్ఞశ్రీ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన… 550కి పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులు… . ప్రజ్ఞశ్రీ హై స్కూల్ విద్యార్థుల కష్టార్జిత ఫలితం… “లతారాజు” గారి అభినందనలు – విద్యార్థుల విజయోత్సవం…

రువ్వి గ్రామంలో దేవత విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా . బోస్లే మోహన్ రావు గారి చేతులమీదుగా కోనేరు పోచమ్మ, పోత లింగన్న విగ్రహ ప్రతిష్ఠాపన . గ్రామస్థుల స్వాగతంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మద్దతు