భైంసా పట్టణంలో రోడ్లపై చిరు వ్యాపారాలు ముట్టడి – పోలీసులు హెచ్చరిక… రోడ్లపై వ్యాపారాలు వద్దు: భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ సూచన…. . వాహనదారులకు ఇబ్బంది కలిగించే చిరు వ్యాపారాలపై చర్యలు తప్పవు – పోలీసులు…. ప్రమాదకరంగా మారిన రహదారులు: మున్సిపల్-పోలీస్ సంయుక్త చర్యలు… April 25, 2025 No Comments
భైంసాలో మట్కా జూదరులపై ఆకస్మిక దాడులు – పలువురు అరెస్ట్… మట్కా కేసులో 1600 రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనం – నిందితులపై కేసు నమోదు…. . 326 సెక్షన్ కేసులో ముగ్గురికి ఏడాది కఠిన కారాగారం – జెఎఫ్‌సిఎం కోర్టు తీర్పు.. భైంసా టౌన్ పోలీసుల దాడుల్లో మట్కా ముఠా బట్టబయలు… . జేఎఫ్‌సిఎం కోర్టులో 2019 క్రిమినల్ కేసులో ముగ్గురు దోషులుగా తేలిన నిందితులు… April 25, 2025 No Comments
IAS సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని పోలీస్ కమిషనర్ సన్మానం.. UPSC 68వ ర్యాంకు సాధించిన జే. సాయి చైతన్య గారికి శాలువా సత్కారం.. . పోలీస్ సిబ్బందికి విద్యలో ముందడుగు వేసే సందేశం… . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది కృషి పై ప్రశంస… పిల్చుకున్న వారితో పూజ్యమాన అభినందనలు.. April 25, 2025 No Comments
బోధన్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్ పై ఆరోపణలు – అక్రమ రవాణా, పేకాట నిర్వాహకులకు అండనా? April 25, 2025 No Comments
సలాంపాడు చుట్టూ పక్కల చెలరేగిన పేకాట స్థావరలు – అధికారుల మౌనంపై ప్రజల్లో ఆగ్రహం…. అధికారుల పాలె గుడ్లగూబలా?… చిన్న స్థావరాలపై నాటకాలు – ప్రధాన స్థావరంపై నిశ్శబ్దం!… పాలకుల అండదండలే కారణమా?… ప్రజల్లో ఆగ్రహం – పైస్థాయి అధికారుల హస్త అవసరం… April 25, 2025 No Comments
పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 7 మంది అరెస్టు.. . బోధన్ రూరల్ ఎస్సై సూపర్ యాక్షన్ – పేకాట స్థావరంపై దాడి, రూ.10 వేలు నగదు స్వాధీనం… . గోప్య సమాచారం ఆధారంగా దాడి – బోధన్ మండలంలో పేకాట స్థావరం బట్టబయలు…. . పేకాట స్థావరంపై బోధన్ రూరల్ ఎస్సై ఆకస్మిక దాడి – 7 మంది అరెస్ట్, రూ.10,000 నగదు స్వాధీనం… April 25, 2025 No Comments