ఏప్రిల్ 8: ఆర్ఎస్ఎస్-బిజెపి విధానాలకు వ్యతిరేకంగా అఖిలభారత నిరసన దినం.. మత విద్వేషానికి నిరసనగా సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ఉద్యమం.. లౌకికత రక్షణకు ప్రజల మద్దతుతో నిరసన దినాన్ని విజయవంతం చేద్దాం – బి. మల్లేష్ పిలుపు… ఔరంగజేబు సమాధి వివాదంపై సంఘ్ పరివార్ కుట్ర – సిపిఐ (ఎం-ఎల్) ఆగ్రహం.. April 7, 2025