జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా ముగిసింది… . బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నేతల శ్రమదాన ర్యాలీ… . గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన నేతలు…. ఇంటింటా ప్రచారం – కాంగ్రెస్ అభివృద్ధి కార్యాచరణపై నేతల అవగాహన…. . సమాజహితం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రమ – గ్రామస్తుల నుండి విశేష స్పందన… April 3, 2025 No Comments